బెల్లంకొండ తమ్ముడిపై యాంకర్ పంచ్ లు.. హీరోయిన్ కు చుక్కలు చూపించిన సుమ!

తెలుగు బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా దూసుకుపోతున్న యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగులో నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ ఎంతోమంది అప్ కమింగ్ యాంకర్ లకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.

 Anchor Suma Satires On Heroine Varsha Bollamma Details, Anchor Suma, Setires, Va-TeluguStop.com

బుల్లితెరపై వెండితెరపై ఏ ఈవెంట్లో చూసినా కూడా కచ్చితంగా సుమ కనకాల పేరే వినిపిస్తుంది.ప్రస్తుతం సుమ క్యాష్ ప్రోగ్రామ్,అలాగే వెండితెర పై ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఆడియో రిలీజ్ ఫంక్షన్ లు, ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సినిమా టీం లను ఇంటర్వ్యూ కూడా చేస్తోంది.

చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తన మాటలతో కట్టిపడేస్తు ఉంటుంది.

ఇక టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇకపోతే సుమ ప్రస్తుతం ప్రతి శనివారం ప్రసారం అవుతున్న క్యాష్ షో కీ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇక షో లో భాగంగా పాల్గొనే వెండితెర సెలబ్రిటీలు బుల్లితెర సెలబ్రిటీలు పై కూడా తనదైన శైలిలో పంచులు వేస్తూ నవ్విస్తూ ఉంటుంది.

అలాగే ఏదైనా కొత్త సినిమా విడుదల అవుతుంది అంటే చాలు ఆ చిత్ర బంధం కూడా క్యాష్ షోలో పాల్గొన్నప్పుడు వారితో కూడా చిన్న చిన్నగా గురించి ఇన్ఫర్మేషన్ ను రాబడుతూ ఉంటుంది.ఏది ఏమైనా పనికి శుభాకాంక్షలు తన మాటలతో ఎదుటి వ్యక్తులను మాయ చేయగలదు.

ఇది ఇలా ఉంటే తాజాగా క్యాష్ షోకీ సంబంధించిన నువ్వు విడుదల అయింది.ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచడం కోసం మరొక నలుగురు సెలబ్రిటీలతో సిద్ధంగా ఉంది క్యాష్ షో.ఈ నేపథ్యంలోనే తాజాగా క్యాష్ దొరికినంత దోచుకో షోలో తాజా ఎపిసోడ్‌లో స్వాతి ముత్యం చిత్ర బృందం సందడి సందడి చేశారు.ఈ నేపథ్యంలోనే హోస్ట్ సుమ వారితో కలిసి పలు టాస్కులు కూడా చేయించింది.

ఇక సుమ వర్ష బొల్లమ్మ కు ఒక టాస్క్ ఇస్తుంది.ఆ టాస్క్ లో భాగంగా ఒక క్లినిక్ పెట్టుకున్న వర్షా బొల్లమ్మ, క్లినిక్‌లో పేషెంట్ల కోసం పడే తిప్పలు తెగ నవ్వు పూయిస్తున్నాయి.

ఈ ఫన్‌ ఫుల్‌ ఎపిసోడ్‌ సెప్టెంబర్‌ 3న ప్రసారం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube