రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి క్యాంప్ ఆఫీస్ లో నూతనంగా తెరాస కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పాల్వంచ కృష్ణ ను , జిల్లా అధ్యక్షులుగా ఎండి వై పాషా ను నియమిస్తు నియామక పత్రాలను అందించి , శుభాకాంక్షలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తెలిపారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ పునుకొల్లు నీరజ , టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు , తెరాస కార్మిక విభాగం గౌరవాధ్యక్షులు కమర్తపు మురళి మరియు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు .




తాజా వార్తలు