విజయనగరం జిల్లాలో పులి సంచారం కలకలం సృష్టిస్తుంది.దత్తిరాజేరు మండలంలోని పలు ప్రాంతాల్లో పశువులపై దాడికి పాల్పడుతుంది.
ఎస్.చింతలవలసలో పులి దాడిలో ఆవు మృతిచెందింది.దీంతో పరిసర గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.గత కొన్ని రోజులుగా పులి దాడులకు పాల్పడుతుంది.అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు.పులి జాడ కోసం గాలిస్తున్నారు.







