పండుగలు చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి రావడం దురదృష్టకరం : విష్ణు వర్ధన్‌ రెడ్డి

గణేష్ ఉత్సవాలపై ఆంక్షలను ఎ.పి ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి.

 Bjp Vishnu Vardhan Reddy On Ganesh Festival Restrictions By Ap Govt,ganesh Festi-TeluguStop.com

గణేష్ మండపాల అనుమతి కోసం నాలుగు శాఖల వద్దకు వెళ్లాల్సి వస్తోంది .ఇతర మతాల పండుగులపై ఇలాంటి ఆంక్షలు విధించగలరా.వై.సి.పి ప్రభుత్వం హిందూ పండుగులపై వివక్ష చూపుతోంది.గణేష్ మండపాల నిర్వాహకులు ఎవరూ అనుమతులు తీసుకోవద్దు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube