పండుగలు చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి రావడం దురదృష్టకరం : విష్ణు వర్ధన్ రెడ్డి
TeluguStop.com
గణేష్ ఉత్సవాలపై ఆంక్షలను ఎ.పి ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి.
గణేష్ మండపాల అనుమతి కోసం నాలుగు శాఖల వద్దకు వెళ్లాల్సి వస్తోంది .
ఇతర మతాల పండుగులపై ఇలాంటి ఆంక్షలు విధించగలరా.వై.
సి.పి ప్రభుత్వం హిందూ పండుగులపై వివక్ష చూపుతోంది.
గణేష్ మండపాల నిర్వాహకులు ఎవరూ అనుమతులు తీసుకోవద్దు .