తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.ఈ క్రమంలో ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
కాసేపట్లో నోవాటెల్ హోటల్ లో మిథాలీరాజ్ తో జేపీ నడ్డా భేటీకానున్నారు.అనంతరం మధ్యాహ్నం వరంగల్ లోని బీజేపీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు.







