నోవాటెల్ హోటల్లో మిథాలీరాజ్‌తో జేపీ నడ్డా భేటీ
TeluguStop.com
తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ఈ క్రమంలో ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.కాసేపట్లో నోవాటెల్ హోటల్ లో మిథాలీరాజ్ తో జేపీ నడ్డా భేటీకానున్నారు.
అనంతరం మధ్యాహ్నం వరంగల్ లోని బీజేపీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు.