పాత బస్తీలో భారీగా పోలీసు బలగాలు... హై అలర్ట్ !!

రాజాసింగ్ కొద్దిరోజుల క్రితం మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.ఈ క్రమంలో ఆయనపై పలు కేసులు కూడా చాలా చోట్ల నమోదయ్యాయి.

 Heavy Police Force In Old Basti... High Alert Rajasingh, Old City, Hyderabad, Bj-TeluguStop.com

ఈ విషయంపై ఆయన అరెస్టు అవటం తర్వాత న్యాయస్థానం అంత తెలిసిందే.ముస్లిం మనోభావాలు దెబ్బతీసే రీతిలో రాజాసింగ్ వ్యాఖ్యలు ఉండటంతో… ఆయనని అరెస్టు చేయాలని ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు చేస్తూ ఉన్నారు.
;

ఇదిలా ఉంటే ఈరోజు శుక్రవారం కావడంతో హైదరాబాద్ పాతబస్తీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.రాజాసింగ్ విషయంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని.మత ప్రార్థనల అనంతరం.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాతబస్తీలో భారీ ఎత్తున పోలీస్ బలగాలు మోహరించడం జరిగాయి.

దీంతో ఎంజే మార్కెట్ నుండి ఓల్డ్ సిటీ వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి హై అలర్ట్ ప్రకటించారు. మరోపక్క పాత కేసుల నేపథ్యంలో రాజాసింగ్ నీ పోలీసులు మూడు రోజుల వ్యవధిలో రెండోసారి అరెస్టు చేయటం జరిగింది.

దీంతో రాజాసింగ్ నీ విడుదల చేయాలని మరో వర్గం భారీ ఎత్తున నిరసనలు చేపడుతుంది.ఈ పరిణామంతో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పాత బస్తీలో భారీగా మోహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube