ప్రధాన ద్వారం తోసుకుని లోనికి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు, నల్లజెండాలు, తెలుగుదేశం జెండాలతో గేటు వద్దే అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి డీజీపీ కార్యాలయానికి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కుప్పంలో చంద్రబాబు ని అడ్డుకునే యత్నం నిరసిస్తూ డీజీపీ కార్యాలయానికి కాలినడకన వచ్చిన అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు వెంట నిరసనగా బయలుదేరిన బొండా ఉమ,పీతల సుజాత, ఎం.ఎస్.
రాజు, తెనాలి శ్రావణ్ కుమార్, నాదెండ్ల బ్రహ్మం ఇతర తెలుగుదేశం నేతలు.







