పెన్నా బ్యారేజ్ పనులను మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పరిశీలించారు.గత ప్రభుత్వ హయాంలో సంఘం, పెన్నా బ్యారేజ్ పనులు నత్తనడకన సాగాయన్నారు.
సీఎం హోదాలో చంద్రబాబు మూడు సార్లు బ్యారేజీలను సందర్శించారు కానీ.పనులు మాత్రం పూర్తికాలేదని విమర్శించారు.
సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత బ్యారేజ్ పనుల్లో వేగం పెరిగిందని తెలిపారు.ఈ క్రమంలో నెలాఖరు 30న సీఎం జగన్ ఈ ప్రాజెక్టులను ప్రారంభిస్తారని మాజీ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు.







