బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత పరువు నష్టం దావా వేయనున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కల్వకుంట్ల కవితకు సంబంధం ఉందంటూ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించనున్నారు.