అది నోరా..? మోరీనా..? : మంత్రి హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పై కేంద్ర మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ మంత్రి హ‌రీష్ రావు ఖండించారు.గ‌తంలో ప్రాజెక్టును ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు షెకావ‌త్ కూడా మెచ్చుకున్నార‌న్నారు.

 Minister Harish Rao Sensational Comments-TeluguStop.com

అది నోరా?.మోరీనా అని ప్ర‌శ్నించారు.

మీకు న‌చ్చితే నీతి.న‌చ్చ‌క‌పోతే అవినీతా అంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

కావాల‌నే కేంద్రం తెలంగాణ ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని మంత్రి హ‌రీష్ రావు ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube