ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.లింగపాలెం మండలం బోగోలులో పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతిచెందారు.
మరో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
జామాయిల్ కర్రలు తొలగిస్తుండగా కూలీలపై పిడుగు పడినట్లు సమాచారం.