విశాఖ జిల్లా రుషికొండ బీచ్ లో మృతదేహాల కొట్టుకురావడం కలకలం సృష్టిస్తుంది.సముద్రతీరానికి తెల్లవారుజామున ఓ యువతి మృతదేహాం కొట్టుకువచ్చింది.
మృతురాలు విజయనగరం జిల్లాకు చెందిన దివ్యగా గుర్తించారు.అయితే ఇదే బీచ్ కు నిన్న ఓ యువకుడి డెడ్ బాడీ కొట్టుకువచ్చిన సంగతి తెలిసిందే.
మృతుడిని నంద్యాలకు చెందిన వెంకటరెడ్డిగా గుర్తించారు.ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు.
వీరి మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.