సమీరా రెడ్డి తల్లిపై కామెంట్స్.. పిల్ల కంటే తల్లి సూపర్ అంటూ?

టాలీవుడ్ ఇన్ హీరో నితిన్ చిరుగా నటించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా నేడు అనగా ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనందరికీ తెలిసిందే.

 Sameera Reddy Mother Dance Macherla Niyojakavargam Movie Song Details, Nithin, M-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.మరి ముఖ్యంగా మహతి సాగర్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

ఈ సినిమాలోని పాటలకు మంచి ఆదరణ దక్కుతోంది.ఈ సినిమాలో రారా రెడ్డి, రాను రానంటూనే చిన్నదో అనే పాటలు యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతూ రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను రాబడుతున్నాయి.

ఇక రాను రానంటూనే చిన్నదో అనే పాటకు అయితే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ డాన్స్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ పాటని రీ క్రియేట్ కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఇదే పాటకు నటి సమీరా రెడ్డి తల్లి కూడా డాన్సు వేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆరుపదుల వయసు దాటినా కూడా సమీరా రెడ్డి తల్లి ఎంతో ఎనర్జిటిక్ గా హుక్ స్టెప్ వేస్తూ అందర్నీ ఒక్కసారి ఆశ్చర్యపరిచింది.

అయితే ఆ వీడియోలో సమీరా రెడ్డి కంటే తన తల్లి హై ఎనర్జీతో పాటు పోష్ లుక్ లో కనిపించి హైలెట్గా నిలిచింది అని చెప్పవచ్చు.ఇదే పాటకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు డాన్స్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా సమీరా రెడ్డి తల్లి కూడా ఈ పాటకు స్టెప్పులు వేసింది.

ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ సమీరా రెడ్డి కంటే సమీరా రెడ్డి ఆమె తల్లి సూపర్ గా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు అయితే పిల్ల కంటే తల్లి సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియోని షేర్ చేస్తూ సమీర్ రెడ్డి ఈ విధంగా రాసుకొచ్చింది.నేను నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను.

నా శరీరంపై ద‌యాగుణం క‌లిగి ఉన్నాను అని రాసింది.కాగా ఇటీవలే సమీరారెడ్డి తల్లి అయిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube