ఈ సినిమాలన్నీ సూపర్ లవ్ స్టోరీస్.. అందులో నరేష్ పవిత్ర లోకేష్ ది పవిత్రమైన ప్రేమే!

కొన్ని సినిమాలు వచ్చిన కాన్సెప్ట్ తోనే కొత్త కొత్తగా వస్తుంటాయి.నిజానికి వచ్చిన కాన్సెప్ట్ తో సినిమాలు వస్తే ప్రేక్షకులు చూడటానికి అంత ఇష్టపడరు.

 Naresh Pavitra Lokesh Pure Love Story In Those Movies Viral Details, Naresh ,pav-TeluguStop.com

ఎందుకంటే ప్రేక్షకులు కథలో కొత్తదనం వెతుకుతారు.ముఖ్యంగా లవ్ స్టోరీస్ లాంటి సినిమాలు వస్తే ఇష్టపడతారు.

అందులో ముద్దులు, కొన్ని నీచమైన సన్నివేశాలు ఉన్నవి కాకుండా మంచి లవ్ స్టోరీ సినిమాలను బాగా ఇష్టపడతారు.

మామూలుగా లవ్ స్టోరీస్ అంటేనే అందులో స్టోరీ తక్కువగా రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది.

కానీ కొన్ని లవ్ స్టోరీ సినిమాలలో ఎక్కడా కూడా రొమాంటిక్ సన్నివేశాలు కనిపించవు.పైగా అక్కడే ప్రేమని ప్రదర్శించడం కూడా అద్భుతంగా ఉంటుంది.అలా ఇప్పటికీ పలు సినిమాలు విడుదల కాగా ఆ సినిమాలు ఏంటంటే.తొలిప్రేమ, ఆర్య, డార్లింగ్, ఓయ్, సీతారామం.

ఇక ఈ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా ఎడిట్ చేసి చూపించారు నెటిజన్లు.ఇందులో మరో జంట ఫోటోలను పెట్టి వారిది పవిత్రమైన ప్రేమ అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇంతకు ఆ జంట ఎవరో కాదు.పవిత్ర లోకేష్, నరేష్.

ఈమధ్య ఈ పేర్లు వార్తలు బాగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నరేష్, పవిత్ర లోకేష్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు.కానీ గత కొంతకాలం నుండి వీరి గురించి ఒక వార్త బాగా హాట్ టాపిక్ గా మారింది.వీరిద్దరూ తమ పెళ్లి జీవితాలను వదిలేసి సహజీవనం చేస్తుంది అని ఈ మధ్య వార్తల్లో బాగా హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాకుండా వీరిద్దరూ ఓ హోటల్లో ఉండగా.అక్కడికి నరేష్ భార్య వచ్చి బాగా హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.

అలా ఈ ఇష్యూ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా చర్చగా మారడంతో.ప్రతి ఒక్కరు వీరి గురించే మాట్లాడుకున్నారు.ఈ వయసులో వీరికి ఇదేం పోయేకాలం అంటూ నానా రకాలుగా కామెంట్లు కూడా పెట్టారు.పైగా సినీ ప్రముఖులు కూడా వీరిని తమ మాటలతో దూషించారు.పవిత్రకు నరేష్ పై ఎటువంటి రిలేషన్ ఉందో కూడా క్లారిటీ ఇచ్చింది.

మొత్తానికి వీరిద్దరూ లవ్ లో ఉండగా ఈ విషయం అందరికీ క్లారిటీగా అర్థమైంది.

యూట్యూబ్ లో వీరి లవ్ గురించి బాగా ట్రోల్స్ కూడా వచ్చాయి.తెగ మీమ్స్ క్రియేట్ చేసి బాగా సందడి చేశారు మీమర్స్.

అలా తాజాగా పవిత్రమైన ప్రేమ అని ఒక క్యాప్షన్ ఇచ్చి అందులో మంచి మంచి సినిమాలతో పాటు వీరిద్దరి ఫోటోలను ఎడిట్ చేశారు మీమర్స్.ప్రస్తుతం ఆ మీమ్ బాగా వైరల్ అవ్వటంతో.

అది చూసిన నెటిజన్లు తెగ నవ్వుతున్నట్లు ఎమోజిలు పెడుతున్నారు.అంతేకాకుండా మళ్ళీ కామెంట్లతో బాగా రచ్చ రచ్చ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube