గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ ఒరిజినల్ అని చెప్పలేము-ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప

అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ ఒరిజినల్ అని ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలే హిదు.సోషల్ మీడియాలో ట్రోల్ అయిన గోరంట్ల మాధవ్ వీడియో పలుసార్లు ఫార్వర్డ్ మార్ఫింగ్ చేయబడింది.

 Anantapur District Sp Dr Fakirappa Comments , Anantapur District,sp Dr Fakirappa-TeluguStop.com

ఇది ఒరిజినల్ అని చెప్పలేము.ట్రోల్ అవుతున్న గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో మొదట ఐటీడీపీ అఫీషియల్ అనే వాట్సాప్ గ్రూపు నుంచి నాలుగవ తేదీన అర్ధరాత్రి ప్రాంతంలో అప్లోడ్ అయింది.

ఇప్పటిదాకా ఈ న్యూడ్ వీడియో కాల్ విషయంపై బాధితులు ఎవరు ఫిర్యాదు చేయలేదు.గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ విషయంలో కొణతాలపల్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణను కొనసాగిస్తున్నాం.ఒరిజినల్ వీడియో దొరికితే కానీ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపే అవకాశం లేదు.

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ విషయంలో అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube