మాకు ఓటు హక్కు కావాలి.మా గ్రామానికి కరెంట్ సౌకర్యం కల్పించాలి.
రోడ్డు సౌకర్యం కల్పించాలి.అంగన్వాడి సెంటర్ ఏర్పాటు చేయాలి.
నర్సీపట్నంలో ఐ టి డి ఎ ఏర్పాటు చేయాలి పశువులు బంద.జీలుగు లో వ సోంపురం బంధ ఆదివాసులు పశువులు బంధ లో వినూత్న నిరసన అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం అవురువాడపంచాయతీ చోడవరం నియోజకవర్గం చీమలపాడు పంచాయతీ పరిధిలో సోంపురం బంధ.జీ లుగు లు లో వ గ్రామాల్లో నాన్ షెడ్యూల్ గ్రామాలైన సామల మ్మ కొండ శివారు పశువులు బంద గ్రామంలో కొందు తెగకు చెందిన 50 మంది జనాభా నివాసం చేస్తున్నారు.స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా నేటికీ 3మా గ్రామానికి విద్యుత్ వెలుగులు లేవు.
రాత్రి వేళల్లో దట్టమైన అడవిలో చీకట్లో బ్రతుకుతున్నాము.
మా పిల్లలకి డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వరు.
రేషన్ కార్డులో యాడింగ్ జరగదు.అంగన్వాడి సెంటర్ లేవు.
మా పిల్లలు అడవుల్లో పశువులు కాపర్లు గా ఉన్నారు .చదువుకుందాం అంటే పది కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి ఉంది.దగ్గర్లో స్కూల్ లేదు.మేమున్నాం షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాల అవడంవల్ల గిరిజన సంక్షేమ అధికారులు ఎవరూ పట్టించుకోరు.IAYA రేషన్ కార్డులు లేవు.PTG తెగలకు ccdp నిధులు మాకు కేటాయించారు.
మా భూములు రికార్డులో నమోదు కావు.సాగులో లేనివారికి సాగు లో ఉన్నట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు భూములు కట్టబెడుతున్నారు రెవిన్యూ అధికారులు.
మేము నివసిస్తున్న అడవుల్లో మైనింగ్ కంపెనీలకు రోడ్లు వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు.మా గ్రామాలకు మాత్రం రోడ్లు వేయడం లేదు.
ఈ విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో నర్సీపట్నం ఆర్డీవో గారు మా గ్రామాన్ని సందర్శించి మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.నేటికి కూడా హామీ నెరవేరలేదు.
ఆర్ వై ఎఫ్ ఆర్ పట్టాలు జాబితాలో మా పేర్లు ఉన్నాయి నీటి కూడా మాకు పట్టాలు ఇవ్వలేదు తాగడానికి నీళ్ళు సౌకర్యాలు లేవు అనేక ఇబ్బందులతో బతుకుతున్నాము మాకు న్యాయం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాము.మన గ్రామం డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మూడు ముత్యాల నాయుడు గారు నియోజకవర్గం లో ఉన్నాము ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని చెప్పి సి అధికారులు రాజకీయ నాయకులు వేడుకుంటున్నాము.
ఈ కార్యక్రమానికిగిరిజన సంఘం జిల్లా అధ్యక్షులుకే గోవిందరావు.సిద రికామేశ్వరరావు.సీదరి నాయుడుదptg సంగం మండల కార్యదర్శి k మహేష్ తదితరులు ఎర్ర శ్రీనివాస రావు పాల్గొన్నారు
.