ఒడిశా పర్లాకిమిడికి చెందిన టున్నా గౌడ్ అనే వ్యక్తి తను పెంపుడు శునకం మృతి చందడంతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.17 సంవత్సరాలుగా పెంచికున్న శునకం మృతి చెందడంతో… బాజాబజంత్రయలతో అట్టహాసంగా ఊరేగింపు నిర్వహించారు.అనంతరం అంత్యక్రియలు జరిపారు.

తాజా వార్తలు