ఏంటీ పూర్ణ పెళ్లి క్యాన్సిల్ అయిందా... కారణం అదేనా?

తెలుగు చిత్ర పరిశ్రమకు సీమటపాకాయ్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన నటి పూర్ణ అనంతరం రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు.ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం హీరోయిన్ గా అవకాశాలను కోల్పోవడంతో బుల్లితెర కార్యక్రమాలకు న్యాయం నిర్ణయతగా వ్యవహరిస్తున్నారు.

 Poornas Wedding Was Cancelled Is That The Reason, Poorna, Tollywood, Seematapaka-TeluguStop.com

ప్రస్తుతం ఈమె సినిమాలలో సెకండ్ హీరోయిన్ పాత్రలలో నటించారు.ఇలా నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న పూర్ణ గత కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఒక బిజినెస్ షానిద్‌ అసిఫ్‌ అలీని తాను పెళ్లి చేసుకోబోతున్నానని ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అంటూ పూర్ణ తనకు కాబోయే భర్తను పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే.ఇలా పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానుల సైతం తనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇకపోతే నవంబర్లో ఈమె పెళ్లి ఉంటుందని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా పూర్ణ పెళ్లి గురించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Telugu Poorna, Seematapakai, Shanid Asif, Tollywood-Movie

త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన పూర్ణ పెళ్లి క్యాన్సిల్ అయిందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది.ఇలా పెళ్లి క్యాన్సిల్ అయిందని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు ఎందుకు ఏంటి అని ఆరాతీస్తున్నారు.పూర్ణ పెళ్లి క్యాన్సిల్ కావడానికి ఒక డైరెక్టర్ కారణమని, ఓ డైరెక్టర్ తో తనకు ఎఫైర్ ఉందనే విషయం తెలిసి ఈ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు తన పెళ్లి గురించి వార్తలు షికార్లులు చేస్తున్నాయి.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.

మరి ఇందులో ఎంతవరకు నిజం దాగి ఉందో తెలియాలంటే ఈ విషయంపై పూర్ణ స్పందించాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube