విశాఖ పూర్ణమార్కెట్ వద్ద డ్రైనేజి సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో సీఐటీయూ విన్నూత నిరసన

విశాఖ పూర్ణమార్కెట్ వద్ద డ్రైనేజి సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో సీఐటీయూ విన్నూత నిరసన చేపట్టింది… ఒక కుక్కను తీసుకువచ్చి దానిపై నన్ను మేయర్ చేయండి మీ సమస్యలు వెంటనే పరిష్కరిస్తా మీ పట్ల విశ్వసనీయతగా ఉంటా అని ఒక బేనర్ పెట్టి విన్నూతంగా నిరసన చెప్పట్టారు.విశాఖ స్మార్ట్ సిటీ కాస్త విశాఖ డ్రైనేజి సిటీగా మారుతుందని జీవీఎంసీ కమీషనర్ నిద్రలేవలని ఈ యొక్క నిరసనలో నినాదాలు చేశారు

 As The Drainage Problems Are Increasing Day By Day At Visakha Purna Market, Citu-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube