విశాఖ పూర్ణమార్కెట్ వద్ద డ్రైనేజి సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో సీఐటీయూ విన్నూత నిరసన
TeluguStop.com
విశాఖ పూర్ణమార్కెట్ వద్ద డ్రైనేజి సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో సీఐటీయూ విన్నూత నిరసన చేపట్టింది.
ఒక కుక్కను తీసుకువచ్చి దానిపై నన్ను మేయర్ చేయండి మీ సమస్యలు వెంటనే పరిష్కరిస్తా మీ పట్ల విశ్వసనీయతగా ఉంటా అని ఒక బేనర్ పెట్టి విన్నూతంగా నిరసన చెప్పట్టారు.
విశాఖ స్మార్ట్ సిటీ కాస్త విశాఖ డ్రైనేజి సిటీగా మారుతుందని జీవీఎంసీ కమీషనర్ నిద్రలేవలని ఈ యొక్క నిరసనలో నినాదాలు చేశారు.
ఇది కదా టాలీవుడ్ హీరోల రేంజ్.. బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టెసి మరీ..