విజయవాడలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫ్రి కార్నివాల్, ఫొటోగ్రఫీ ఎక్స్పోలో సందడి చేసిన మంత్రి రోజా

విజయవాడ: విజయవాడ ఎస్ ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫోటో గ్రఫ్రి కార్నివాల్, ఫొటో గ్రఫీ ఎక్స్పోలో సందడి చేసిన మంత్రి రోజా. లేటెస్ట్ కెమెరాలతో ఫొటోలు తీసి సందడి చేసిన మంత్రి రోజా.

 Minister Roja Participated In Vijayawada Photography Carnival Details, Minister-TeluguStop.com

మంత్రి రోజా కామెంట్స్.ఒక ఫొటో గ్రాఫ్ తో మొదలైన నా జీవితం నన్ను అంచేలంచెలుగా ఎదిగేలా చేసింది.

ఓక వేదికపైకి అన్ని ఫొటో గ్రఫి సంస్థలు రావడం ఆనందంగా ఉంది.

మెట్రో పాలిటన్ సిటీలకు పరిమితం అయిన ఫొటోగ్రఫి ఎక్స్పోలు ఎపిలో ఏర్పాటు చేయడం అనందంగా ఉంది.

ఒకే క్లిక్ తో 3 వేల మంది ఫొటో గ్రాఫర్స్ ఫొటో తియ్యడం గొప్ప ఒక అనుభూతి.కళ్లకు కట్టినట్లు సృజనాత్మకతను వెలికితియడంలో ఫొటో గ్రాఫర్లు వీడియో గ్రాఫర్స్ ది కీలక పాత్ర.

మంత్రి రోజాను ఒకే క్లిక్ తో ఫొటో తీసిన 3వేల మంది ఫొటో గ్రాఫర్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube