విజయవాడలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫ్రి కార్నివాల్, ఫొటోగ్రఫీ ఎక్స్పోలో సందడి చేసిన మంత్రి రోజా

విజయవాడలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫ్రి కార్నివాల్, ఫొటోగ్రఫీ ఎక్స్పోలో సందడి చేసిన మంత్రి రోజా

విజయవాడ: విజయవాడ ఎస్ ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫోటో గ్రఫ్రి కార్నివాల్, ఫొటో గ్రఫీ ఎక్స్పోలో సందడి చేసిన మంత్రి రోజా.

విజయవాడలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫ్రి కార్నివాల్, ఫొటోగ్రఫీ ఎక్స్పోలో సందడి చేసిన మంత్రి రోజా

లేటెస్ట్ కెమెరాలతో ఫొటోలు తీసి సందడి చేసిన మంత్రి రోజా.మంత్రి రోజా కామెంట్స్.

విజయవాడలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫ్రి కార్నివాల్, ఫొటోగ్రఫీ ఎక్స్పోలో సందడి చేసిన మంత్రి రోజా

ఒక ఫొటో గ్రాఫ్ తో మొదలైన నా జీవితం నన్ను అంచేలంచెలుగా ఎదిగేలా చేసింది.

ఓక వేదికపైకి అన్ని ఫొటో గ్రఫి సంస్థలు రావడం ఆనందంగా ఉంది.మెట్రో పాలిటన్ సిటీలకు పరిమితం అయిన ఫొటోగ్రఫి ఎక్స్పోలు ఎపిలో ఏర్పాటు చేయడం అనందంగా ఉంది.

ఒకే క్లిక్ తో 3 వేల మంది ఫొటో గ్రాఫర్స్ ఫొటో తియ్యడం గొప్ప ఒక అనుభూతి.

కళ్లకు కట్టినట్లు సృజనాత్మకతను వెలికితియడంలో ఫొటో గ్రాఫర్లు వీడియో గ్రాఫర్స్ ది కీలక పాత్ర.

మంత్రి రోజాను ఒకే క్లిక్ తో ఫొటో తీసిన 3వేల మంది ఫొటో గ్రాఫర్స్.

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన స్టార్ యాంకర్ శ్యామల.. అనుకూల తీర్పు వస్తుందా?

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన స్టార్ యాంకర్ శ్యామల.. అనుకూల తీర్పు వస్తుందా?