ఆంద్రప్రదేశ్ లో చేతకాని ప్రభుత్వం ఉంది.7 ముంపు మండలాలను కలిపి పోలవరం ను జిల్లా గా ఏర్పాటు చేస్తాం…భద్రాచలం లో ముందు చూపుతో కరకట్ట కట్టడంతో ఈరోజు ఎంతో మంది ప్రాణాలు కాపాడగలిగాము సీఎం జగన్ మొక్కుబడిగా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్, అందరికి ఇప్పిస్తాం…ప్రాజెక్ట్ వల్ల ఎంత మంది లబ్ది పొందుతారో నష్టపోయే వారికి కూడా లాభం చేకూర్చిల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటది.ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడం లో విఫలం అయింది.
ముంపు మండలాల్లో సరైన సమయంలో అధికార యంత్రాంగం అలెర్ట్ చేయలేదు.గాలికి కొట్టుకొచ్చిన పార్టీ వైఎస్సార్ పార్టీ.
వరద బాధితులకు నాలుగు ఉల్లిపాయలు.బంగాళదుంపలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.వైజాగ్ లో హుదుత్ తూఫాన్ ,టిట్లీ తుఫాన్ వచ్చినప్పడు
అక్కడే ఉండి పర్యవేక్షణ చేశా.2014 జీవోను అమలు చేయమని ప్రభుత్వానికి డిమాండ్ చేయండి.ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని ముఖ్యమంత్రి ఉన్నా లేనట్టే…ముఖ్యమంత్రి జగన్ ని 25 మంది ఎంపీలు రాజీనామా చేయండి…కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.మీరు చేతకాక కట్టలేక పోయారు.
పోలవరం పూర్తి చేయడానికి ముందు చూపులేదు.నిధులు ఖర్చు చేయడం లేదు.
ఇక్కడి నుండి జిల్లా హెడ్ క్వారటర్ పాడేరు కు వెళ్లాలంటే 350 కిలోమీటర్లు వెళ్ళాలి సరైన దారిలేదు.ముంపు మండలాల ప్రజలకు అండగా ఉంటా.
మీత్యాగలఫలితమే ఈరోజు పోలవరం నిర్మాణం .పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటం చేతకాని ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రగల్బాలు పలికారు.హైదరాబాద్ ను అభివృద్ధి చేశా.అమరావతి ని కూడా అభివృద్ధి చేద్దామనుకుంటే ప్రభుత్వం ప్రజలను రోడ్డుపై నిలబెట్టారు.ఇపుడు ముంపు మండలాల వరద బాధితులను రోడ్డుపై పడేశారు.కోడి కత్తి డ్రామాలు ఆడి ప్రభుత్వం లోకి వచ్చారు







