రోబో సాలీళ్లు.. ఎందుకోసమో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఒక్కోసారి మన కళ్లతో మనం చూసే వాటిని కూడా నమ్మలెం మన కళ్లు మనల్నే మోసం చేస్తుంటారు.ఉత్తుత్తి వాటిని చూసి నిజమైనవేమో అనుకొని చాలా సార్లే విపరీతంగా భయపడితుంటాం.

 Necrobotics Now Become Good Experiments To Use Dead Spiders Ad Robots Necrobotic-TeluguStop.com

అలాంటి తరహాకు చెందినవే ఈ రోబోటిక్ సాలీళ్లు.వీటిని చూస్తే అవి నిజమైనవే అని భావిస్తూం.

అచ్చం సాలె పురుగుల్లా కనిపించే వీటితో అనేక ఉపోయోగాలు పొంద వచ్చని చెబుతున్నారు రోబోటిక్ శాస్త్రవేత్తలు.అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

చాలా మందికి సాలీళ్లు అంటే చాలా భయం.అయితే మనుషుల్లో ఆ భయాన్ని పోగెట్టేందుకు కొందరు సాస్త్రవేత్తలు ఒక కొత్త ప్రయోగాన్ని చేశారు.ఒక గదిలో సాలె పురుగుల ఫొటోలు, వీడియోలు కనిపించేలా చేసి తరచుగా వాటనే చూపిస్తూ.ముట్టేలా చేస్తూ వారిలో ఉన్న భయాన్ని పోగొడ్తారు.సాలె పురుగులు కూడా మన లాంటి ప్రాములే అని వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడానికే ఈ ప్రయోగం.ఆ మూగ జీవాలపై జాలి కలిగేలా మార్చేస్తారు.

దీంతో ఈ భయం పోవడమే కాకుండా ఆ వ్యక్తులు సాలీడ్లను ముడ్డుగునేందుకు కూడా ముందుకొస్తారు.సమస్యం ఏంటటే ఈ ట్రీట్ మెంట్ తీస్కోవడం కంటే భయంతో బతికేందుకే ఎక్కువ మంది సిద్ధపడుతున్నారు.

సాలీళ్లను నెక్రోబోటిక్స్ గా మార్చేస్తూ… సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు.మామూలు యంత్రాలతో కాకుండా చనిపోయిన సాలీళ్ల కాళ్లతో వీటిని తయారు చేయడం గమనార్హం.

అంతే కాదండోయ్ వీటితో చిన్న చిన్న పనులు కూడా చేయిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube