రోబో సాలీళ్లు.. ఎందుకోసమో తెలిస్తే షాకవ్వాల్సిందే!
TeluguStop.com
ఒక్కోసారి మన కళ్లతో మనం చూసే వాటిని కూడా నమ్మలెం మన కళ్లు మనల్నే మోసం చేస్తుంటారు.
ఉత్తుత్తి వాటిని చూసి నిజమైనవేమో అనుకొని చాలా సార్లే విపరీతంగా భయపడితుంటాం.అలాంటి తరహాకు చెందినవే ఈ రోబోటిక్ సాలీళ్లు.
వీటిని చూస్తే అవి నిజమైనవే అని భావిస్తూం.అచ్చం సాలె పురుగుల్లా కనిపించే వీటితో అనేక ఉపోయోగాలు పొంద వచ్చని చెబుతున్నారు రోబోటిక్ శాస్త్రవేత్తలు.
అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.చాలా మందికి సాలీళ్లు అంటే చాలా భయం.
అయితే మనుషుల్లో ఆ భయాన్ని పోగెట్టేందుకు కొందరు సాస్త్రవేత్తలు ఒక కొత్త ప్రయోగాన్ని చేశారు.
ఒక గదిలో సాలె పురుగుల ఫొటోలు, వీడియోలు కనిపించేలా చేసి తరచుగా వాటనే చూపిస్తూ.
ముట్టేలా చేస్తూ వారిలో ఉన్న భయాన్ని పోగొడ్తారు.సాలె పురుగులు కూడా మన లాంటి ప్రాములే అని వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడానికే ఈ ప్రయోగం.
ఆ మూగ జీవాలపై జాలి కలిగేలా మార్చేస్తారు.దీంతో ఈ భయం పోవడమే కాకుండా ఆ వ్యక్తులు సాలీడ్లను ముడ్డుగునేందుకు కూడా ముందుకొస్తారు.
సమస్యం ఏంటటే ఈ ట్రీట్ మెంట్ తీస్కోవడం కంటే భయంతో బతికేందుకే ఎక్కువ మంది సిద్ధపడుతున్నారు.
సాలీళ్లను నెక్రోబోటిక్స్ గా మార్చేస్తూ.సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు.
మామూలు యంత్రాలతో కాకుండా చనిపోయిన సాలీళ్ల కాళ్లతో వీటిని తయారు చేయడం గమనార్హం.
అంతే కాదండోయ్ వీటితో చిన్న చిన్న పనులు కూడా చేయిస్తున్నారు.
రోజు ఉదయం ఒక్క స్పూన్ నెయ్యిని ఇలా తీసుకుంటే అదిరే బెనిఫిట్స్ మీసొంతం!