ఆ సినిమా కోసం భారీగా డిమాండ్ చేసిన కీర్తి సురేష్.. మరీ అంత రెమ్యునరేషనా?

తెలుగు సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట నేను శైలజ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు ఏర్పరచుకుంది.

 Keerthy Suresh Shocking Remuneration For Nani Upcoming Project, Keerthy Suresh,-TeluguStop.com

ఇకపోతే కీర్తి సురేష్ కు యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్.

కాగా ఈ మధ్యకాలంలో కమర్షియల్ సినిమాలు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.అదేవిధంగా గ్లామరస్ పాత్రలో నటించడానికి కూడా ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం వెనకాడడం లేదు.

అంతేకాకుండా కీర్తి సురేష్ రాబోయే సినిమాలలో డీ గ్లామర్ పాత్రలో కూడా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.అయితే కీర్తి సురేష్ కెరీర్ పరంగా చూసుకుంటే తెలుగులో అనుకున్న విధంగా సక్సెస్ ను అందుకోలేకపోయింది.

కీర్తి సురేష్ ఇటీవల సర్కార్ వారి పాట సినిమాతో ప్రేక్షకులేని పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా కూడా కీర్తి సురేష్ గిరి నువ్వు మలుపు తిప్పుతుంది అని అందరూ భావించారు.

ఇక ఈ సినిమా ఓపెనింగ్ కూడా బాగానే అందుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సాధించలేక పోయింది.

Telugu Dasara, Keerthy Suresh, Nani, Tollywood-Movie

ఇకపోతే కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.కీర్తి సురేష్ మాత్రం కంటెంట్ నచ్చితే బడ్జెట్ తక్కువగా ఉంటే మొదటి పారితోషికం తీసుకోకుండా సినిమా విడుదల అయ్యి లాభాలు వచ్చిన తర్వాత షేర్ చేసుకోవడానికి కూడా కొన్ని కొన్ని సార్లు ఒప్పుకుందట.అంతేకాకుండా ఆమె నటించిన సినిమా ఫ్లాప్ అయితే కనుక నిర్మాతలను కూడా డబ్బులు అడగదు అనీ తమిళ చిత్ర పరిశ్రమలో ఒక టాక్ వినిపించింది.

ఇది ఇలా ఉంటే టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం దసరా.అయితే ఈ సినిమా కోసం కీర్తి సురేష్ భారీ స్థాయిలో పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.కానీ తాజాగా నటిస్తున్న ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా.

ఇందులో పాత్రను బట్టి కీర్తి సురేష్ భారీగా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube