2022 సంవత్సరంలో మొదటి ఆరు నెలలు పూర్తయ్యాయి.టాలీవుడ్ సినిమాలతో పాటు కోలీవుడ్, శాండిల్ వుడ్ సినిమాలు సైతం ఈ ఏడాది థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్స్ లో ఒకటైన ఐఎండీబీలో మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాలో విక్రమ్ సినిమా తొలి స్థానంలో నిలిచింది.ఈ సినిమా ఏకంగా 8.8 రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.
ఈ జాబితాలో కేజీఎఫ్ ఛాప్టర్2 రెండో స్థానంలో నిలవగా ఈ సినిమాకు 8.5 రేటింగ్ రావడం గమనార్హం.మరో సినిమా ది కశ్మీర్ ఫైల్స్ హిందీ వెర్షన్ ఏకంగా 8.3 రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.మలయాళ మూవీ హృదయం ఈ జాబితాలో 8.1 రేటింగ్ ను సొంతం చేసుకుంది.ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు వెర్షన్ ఏకంగా 8 రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.ఏ థర్స్ డే మూవీ హిందీ వెర్షన్ 7.8 రేటింగ్ ను సొంతం చేసుకుంది.
ఝండ్ అనే హిందీ సినిమా 7.4 రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.రన్ వే 34 హిందీ సినిమా 7.2 రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.సామ్రాట్ పృథ్వీరాజ్ హిందీ సినిమా 7.2 రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.గంగూబాయి కాఠియావాడి హిందీ వెర్షన్ 7 రేటింగ్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాలు ఐఎండీబీలో టాప్ 10 రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాలుగా ఈ సినిమాలు నిలవడం గమనార్హం.

టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సత్తా చాటుతుండటంలో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు ఐఎండీబీ నుంచి టాప్ రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.టాలీవుడ్ స్టార్ హీరోలు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సత్తా చాటడంతో పాటు మరెన్నో విజయాలను అందుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

విక్రమ్ సినిమా ఈ జాబితాలో తొలి స్థానంలో నిలవడంతో కమల్ హాసన్ అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.కమల్ హాసన్ 67 సంవత్సరాల వయస్సులో కనీవిని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.కమల్ హాసన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కమల్ హాసన్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.