పి గన్నవరం మండలం వరద ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల ,ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి..

కోనసీమ జిల్లా, పి.గన్నవరం: వరద ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.పి గన్నవరం మండలం వరద ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి. పి.గన్నవరం మండలం గంటిపేదపూడిలో పర్యటించిన అధికారులు.దశాబ్దాలుగా పెండింగులో ఉన్న బ్రిడ్జి నిర్మించాలని కలెక్టర్ ను కోరిన స్థానికులు.

 Collector And Sp Visits Flooded Areas In P Gannavaram Details, Sp Sudheer Kumar-TeluguStop.com

వరదలను సమర్ధవంతంగా ఎదుర్కొంటాం కలెక్టర్ శుక్లా.

జిల్లాలో 200 బొట్లు ఏర్పాటు చేశాం కలెక్టర్.

ఎస్ డి ఆర్ ఎఫ్ టీమ్ ని సిద్ధం చేశాం కలెక్టర్.లంక గ్రామాలకు కావలసిన నిత్యవసర సరుకులు మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాం.

సంబంధిత శాఖల అధికారు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube