వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌కు అదృష్టం.. ఎదురుగా వచ్చి ఏమీ చేయని సింహం

చాలామందికి ఫొటోలంటే పిచ్చి.కొంతమంది తమ ఫొటోలను తీసుకుని వాటిని సోషల్ మీడియాలోని అన్ని ఫ్లాట్‌ఫామ్ లలో పోస్ట్ చేస్తారు.

 Good Luck To The Wildlife Photographer , Wild Life , Viral Latest, News Viral, V-TeluguStop.com

వాటికి వచ్చే లైక్స్, కామెంట్లను చూసుకుని సంబరపడిపోతారు.తమ ఫొటోలను వైరల్ చేసి పాపులర్ అవ్వాలని మరికొంతమంది అనుకుంటారు.

ఇక హీరోయిన్లు అయితే తమ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటారు.ఇక మరికొంతమందికి ప్రకృతిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

చెట్లను, మొక్కలను, పవ్వులను ఫొటోలు తీస్తూ అందమైన ఆ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు.వాటి ద్వారా ఆదాయాన్ని కూడా సంపాదిస్తూ ఉంటారు.ఇక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ కూడా ఉంటుంది.అయితే ఈ ఫొటోగ్రాఫర్లు జంతువులు, పక్షులను మాత్రమే ఫొటోలు తీస్తారు.

వాటి కదిలికలను ఫొటోలు తీసి పాపులర్ అవుతుంటారు.అయితే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ చాలా ప్రమాదకరం.

జంతువులు దాడి చేయవచ్చు.ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉంటుంది.

అందుకే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీకి చాలామంది దూరంగా ఉంటారు.ధైర్యసహసాలు ఉన్నవారి మాత్రమే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రపర్లుగా మారతారు.తాజాగా ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ కి వింత అనుభవం ఎదురైంది.ఈ ఫొటోగ్రాఫర్ తన కారులో కూర్చుని ఉన్నాడు.అయితే సింహం అతడి పక్కనుంచి వెళ్లిపోయింది.అతడిని కోపంగా చూస్తూ వెళ్లిపోయింది.

అయతే కారులో ఉన్న వ్యక్తి ఆ సింహంను గమనించలేదు.తర్వాత చూడగా అది అతనివైపు అలాగే చూస్తూ ఉంది.

ఇది చూసి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అక్కడ నుంచి కారులో వెళ్లిపోయాడు.బ్రతికిపోయాను అనుకుని ఊపిరిపీల్చుకున్నాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.బాగా వైరల్ గా మారింది.దీనిపై నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.అదృష్టవంతుడు.బ్రతికిపోయాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube