ఒకప్పుడు బికినీ అంటే బూతు గా చూసేవారు.ఇక సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారు సైతం బికినీ జోలికి అస్సలు వెళ్ళేవారు కాదు.
అయినా తప్పక వేసుకోవాల్సి వస్తే ఎంతో ఇబ్బంది పడుతూనే బికినీలో కేవలం క్షణాల పాటు మాత్రమే కనిపించే వారు.కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారిపోయింది.
ఇప్పుడు బికినీ లేనిదే సినిమా రావడం లేదు. సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ బికినీలలో రచ్చ చేస్తూ చలిలో కూడా మంట తెప్పించే వేడిని పుట్టిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఇలా బికినీలతో రచ్చ చేస్తున్న హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.
బికినీ ధరించి హాట్ ఎక్స్పోజింగ్ చేసే హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా వచ్చే పేరు మృణాల్ ఠాకూర్.
హద్దులు చెరిపేసిన బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ.ఇటీవలే పొట్టి బికినీ ధరించి ఒక సెల్ఫీ తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.
ఇక మృణాల్ ఠాగూర్ తర్వాత బికినీకి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే హీరోయిన్ ఈషా గుప్తా.ఎప్పుడు బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటుంది.ఇక ఇటీవల రెడ్ బికినీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ పిచ్చెక్కిస్తుంది అని చెప్పాలి.
బాలీవుడ్లోని హాటెస్ట్ బికినీ ఫోటోలు ఎవరివి అంటే ముందుగా వినిపించే పేరు మాత్రం దిశాపటాని.ఇక బికినీలలో ఈమె సృష్టించిన సంచలనాలు గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎప్పుడూ తన బికినీ ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతు ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా సైతం ఎప్పుడూ తన అందాల ఆరబోతతో మంటలు పుట్టిస్తూనే ఉంటుంది.ఇప్పటికీ ప్రియాంక చోప్రా బికినీ ఫోజులు చూసి యువ హీరోయిన్లు సైతం కుళ్లుకుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇటీవల కాలంలో జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా ఇంటర్నెట్లో బికిని స్పెషలిస్ట్ గా మారిపోయింది.ఇక వీరు మాత్రమే కాకుండా కియారా అద్వానీ జాన్వికపూర్ అనన్య పాండ్య లాంటి ఎంతో మంది అందమైన భామలు తమ అందాన్ని మరింత ఆరబోస్తూ బికినీలతో రచ్చ చేస్తున్నారు.