చివ్వెంల మండల కేంద్రం లో ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులకు మద్దతు తెలిపిన వైఎస్ షర్మిల

పాదయాత్ర లో బాగంగా ఉపాధ్యాయుల ఆందోళనలకు మద్దతు పలికిన షర్మిల పాఠశాలలో ఖాళీ పోస్ట్ లను వెంటనే భర్తీ చేయాలని… పాఠ్యపుస్తకాలు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కి దిగిన UTF ,UTF ఉపాధ్యాయులకు మద్దతుగా దర్నాలో కూర్చున్న షర్మిల. వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు –టీచర్ల పక్షాన వైఎస్సార్ నిలబడ్డాడు .

 Ys Sharmila Supports Teachers Protesting At Chivvanla Mandal Center, Ys Sharmila-TeluguStop.com

పిల్లల చదువు పట్ల వైఎస్సార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల డిమాండ్స్ అన్ని నెరవేరుస్తం,మీరు చేసే పోరాటాలకు మేము సైతం మద్దతు ఇస్తాం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube