పి.గన్నవరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్.అమలాపురం ఎంపీ చింతా అనూరాధ ,ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.సమావేశానికి హాజరైన రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక.వైసీపీ కండువాతో ప్లీనరీ సమావేశానికి హాజరైన జనసేన ఎమ్మెల్యే రాపాక.వచ్చే నెలలో జగనన్న రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జనసేన ఎమ్మెల్యే రాపాక.
వైసీపీని బలపర్చాలని జనసేన ఎమ్మెల్యే రాపాక మాట్లాడడంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు.
.






