షాకింగ్ డెసిషన్ తీసుకున్న నటుడు బ్రహ్మాజీ.. ఇకపై వాటికి దూరం?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన కెరియర్ మొదట్లో హీరోగా సినిమాలు చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా స్థిరపడ్డారు.

 Actor Brahmaji Shocking Decision Away Form Social Media Details,  Actor, Brahmaj-TeluguStop.com

ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన స్క్రీన్ పైన కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో కూడా పలు పోస్టులు పెడుతూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు.

ఒక్కోసారి బ్రహ్మాజి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే ఫోటోలు పలు వివాదాలకు కారణమవుతుంటాయి.

గతంలో హైదరాబాద్లో తీవ్రమైన వరదలు రావడంతో ఈయన నాకు పడవ కావాలి అంటూ చేసిన పోస్ట్ పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది.ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు బ్రహ్మాజీని దారుణమైన కామెంట్లతో ట్రోల్ చేశారు.

ఇలా పలు సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న బ్రహ్మాజీ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.

Telugu Brahmaji, Telugu, Tollywood-Movie

బ్రహ్మాజీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి సరైన కారణాలు తెలియకపోయినప్పటికీ ఈయన సోషల్ మీడియా ద్వారా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.బ్రేకింగ్ న్యూస్ అంటూ తాను కొన్ని కారణాల వల్ల కొద్ది రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని ప్రకటించడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు షాక్ అయ్యారు.ఇలా సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి బ్రహ్మాజీ ఒక్కసారిగా సోషల్ మీడియాకు దూరం కావడానికి కారణం ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube