సింహంపై దాడి చేసిన మొసలి.. నదిలో డిష్యూం.. డిష్యూం

సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని విచిత్రంగా ఉండగా.

 The Crocodile That Attacked The Lion In The River , Lion, Crocodile, Attack, Vi-TeluguStop.com

మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.సాహసాలు, విన్యాసాలు చేసే వీడియోలు బాగా ట్రెండింగ్ అవుతూ ఉంటాయి.

అలాగే జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి.జంతువుల ఫైట్లు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.

ఆసక్తికరంగా ఉండే వీటిని చూసేందుకు జనాలు ఇష్టపడుతూ ఉంటాయి.ఇలా సోషల్ మీడియాలో రోజూ కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

తాజాగా అలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.వైరల్ వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటాయి.అయితే మరికొన్ని మాత్రం చూస్తే భయం వేస్తుంది.ఇప్పుడు ఈవీడియో చూస్తే మాత్రం ఎవరికైనా భయం వేయక తప్పదు.

నీటిలో ఓ ముసలి, సింహం మధ్య ఫైట్ జరిగింది.నీటిలో మొసలి బలం ఎక్కువగా ఉంటుంది.నీటిలో ఉన్నప్పుడు దానికి ఏదైనా చిక్కితే బయటపడటం కష్టం.ఇప్పుడు ఓ సింహం మొసలికి చిక్కింది.మొసలి నుంచి తప్పించుకునేందుకు సింహం నానా కష్టాలు పడింది.

అడవికి సింహంను రాజుగా భావిస్తారు.

దానికి ఎవరైనా చిక్కితే వదిలపెట్టడు.ఇక నీటిలో మొసలి రారాజు.

దాని కంట పడితే అంతే సంగతులు.ఆ రెండు బలమైన జంతువుల మధ్య పోరు జరిగింది.

ఈ వీడియోలో సింహం నదిఒడ్డున ఉండగా.అది అవతల ఒడ్డుకు చేరేందుకు నీటిలోకి చేరుతుంది.

నీటిలో ఉన్న మొసలి.సింహం వెనుక వెళుతుంది.

కొంచెం దూరం వెళ్లిన తర్వాత సింహం మెడను పట్టుకుంటుంది.సింహం తప్పించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది.

చివరికి మొసలి నుంచి తప్పించుకుని సింహం పారిపోతుంది.

అక్కడ నంచి ఎలాగోలా తప్పించుకుని సింహం ఒడ్డుకు చేరింది.

ఈ రెండింటి మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.లయన్ న్యూ అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

దీంతో ఈవీడియో తెగ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube