చంద్రబాబు పై బొత్స ఫైర్దేశరాజకీయాల్లో చంద్రబాబులాంటి పనికిమాలిన నేత లేరు చంద్రబాబు కేవలం తప్పుడు విమర్శలకే పరిమితమయ్యారు.బైజూస్‌పై చంద్రబాబు అవహేళనగా మాట్లాడారు బైజూస్ సంస్థ గురించి చంద్రబాబుకు తెలుసా.
మీ అబ్బాయిని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివించారు.చంద్రబాబు కుటుంబ సభ్యులు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి.
పేదలు ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దా… అనుభవం ఉంటే సరిపోదు. నలుగురికి ఉపయోగపడాలి బైజూస్ ఒప్పందం తప్పని ఒక్కరితోనైనా చెప్పించగలరా.
డిబేట్‌కు ఎవరు వస్తారో రండి.మేం సిద్ధంగా ఉన్నాం 35 లక్షల మంది విద్యార్థులకు బైజూస్‌తో ఉపయోగంచంద్రబాబుకు మతిస్థిమితం పోయింది సామాజికి న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు వైఎస్సార్ హయాంలోనే విశాఖ అభివృద్ధి జరిగింది.
చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబులా మేం ప్రభుత్వ పాఠశాలలు మూసివేయలేదు నాడు- నేడు వంటి విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నాం మా ప్రభుత్వ నిర్ణయాలతో విద్యార్థుల శాతం పెరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దసంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారు.







