జులై 4వ తారీఖు విశాఖలో బహిరంగ సభలో ప్రధాని మోడీ..!!

స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు జులై 4వ తారీఖు ప్రధాని మోడీ భీమవరం రానున్నారు.ఇక అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

 Prime Minister Modi At A Public Meeting In Visakhapatnam On July 4 Details, Modi-TeluguStop.com

బ్రిటిష్ పరిపాలన కాలంలో.తెల్ల దొరల పై విప్లవ యోధుడిగా.

కానీ విని పోరాటం చేసి మన్యం వీరుడుగా అల్లూరి సీతారామరాజు పేరు సంపాదించుకున్నారు.తెల్లదొరలకు చుక్కలు చూపించారు అల్లూరి.

బీకరమైన పోరాట స్పూర్తితో దేశ స్వాతంత్ర కోసం తన ప్రాణాన్నే దారపోశారు.

అంతటి స్వాతంత్ర మహానుభావులు అల్లూరి సీతారామరాజు విశాఖలో పుట్టడం జరిగింది.

విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం ఆయన స్వస్థలం.కానీ అల్లూరి సీతారామరాజు పోరాటం చేసింది ఎక్కువగా చింతపల్లి అడవిలో.

మరణించింది కూడా విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం కొయ్యూరు.అల్లూరు జీవితం చాలా వరకు విశాఖ జిల్లా తోనే ముడిపడి ఉండటంతో జయంతి ఉత్సవాలు భీమవరంతో పాటు విశాఖలో కూడా నిర్వహించేలా ఏర్పాటు చేయడం జరిగింది.

అందుకనే విశాఖలో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్న బోతున్నరట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube