టైం వేస్ట్ వద్దు.. తుప్పల్లోకేళ్దాం... బోల్డ్ కామెంట్స్ చేసిన ఇమ్మానియేల్!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కొంతమంది ఎంతో మంచి ఆదరణ పొందారు.ఈ విధంగా ఆదరణ పొందిన సెలబ్రిటీల మధ్య లవ్ ట్రాక్ లు చూపిస్తూ విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి.

 Emmanuel Bold Comments On Varsha In Jabardast Show , Emmanuel, Tollywood, Varsha-TeluguStop.com

అలాంటి వాటిలో వర్ష, ఇమ్మానియేల్ జంట ఒకటి.వీరిద్దరూ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఉన్నప్పటికీలో పలు స్కిట్ లలో చేస్తూ విపరీతమైన ఆదరణ సంపాదించుకున్నారు.

ఇక వీరిద్దరీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ష ఇమ్మానియేల్ తో తన రిలేషన్ ఫ్రెండ్షిప్ కన్నా బలమైన బాండింగ్ అని తెలిపారు.

ఇకపోతే తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా ఇమ్మానియేల్ కి వర్షకు మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Emmanuel, Jabardast Show, Telugu, Tollywood, Varsha-Movie

ఈ ప్రోమోలో భాగంగా ఇమ్మానుయేల్ మాట్లాడుతూ అందరి ముందు వర్షను ఇక టైం వేస్ట్ చేయాల్సిన పనిలేదు నేరుగా అలా తుప్పల్లోకి వెళ్దాం అంటూ బోల్డ్ కామెంట్స్ చేశాడు.ఇమ్మానియేల్ ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్ తో ఈ మాటలను అన్నాడా లేకపోతే షో రేటింగ్ కోసం ఇలా మాట్లాడించారా అనే విషయం తెలియకపోయినప్పటికీ ఈ ప్రోమో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జబర్దస్త్ వేదికపై ఇమ్మానియేల్ వర్ష స్కిట్ లకు ఎంతో మంచి ఆదరణ ఉందనే విషయం మనకు తెలిసిందే.ఎప్పటిలాగే ఈ వారం కూడా వీరిద్దరు విభిన్న కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube