ఆత్మకూరు ఉప ఎన్నికల కోసం అందరూ కలిసి కృషి చేయాలి మంత్రి అంబటి రాంబాబు

బిల్లులు రాకపోవడంతో వైసిపి నాయకులు,కార్యకర్తలు అసంపూర్తిగా ఉన్న మాట వాస్తవమే కానీ ఆత్మకూరు ఉప ఎన్నికల కోసం అందరూ కలిసి కృషి చేయాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామం లో వైసీపీ కార్యకర్తలతో మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున పాల్గొన్నారు.

 Minister Ambati Rambabu On Atmakur By Elections,atmakur By Elections,minister Am-TeluguStop.com

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీలో ఉండి ఉంటే బిజెపి కంటికి కూడా కనబడేది కాదని అంబటి విమర్శించారు.వాళ్ళ గుర్తింపు కోసమే వైసిపి పైన బిజెపి వాళ్ళు విమర్శలు చేస్తున్నారాన్న అంబటి కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నా, దేశంలో బిజెపి అతిపెద్ద పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పార్టీ తుస్సే.

నని ఎద్దేవా చేశారు.లక్ష ఓట్ల మెజారిటీతో మేకపాటి గౌతమ్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube