ప్రదర్శనకు 31 వేల కిలోల అరటిపండ్లు.. గిన్నీస్ రికార్డు కోసం ప్రయత్నం

31 కిలోల అరటి పండ్లు పారబోయడం ఏంటి? అసలు వాళ్లకేమైనా పిచ్చా? అని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది అక్షరాలా రిజమే.31 కిలోల అరటిపండ్లను పారబోశారు.అయితే ఎందుకో తెలుసా? అసలు రిజన్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు.

 World Largest Display With 31000 Kg Of Bananas For Guinness World Record Details-TeluguStop.com

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కేందుకు 31 కిలోల అరటిపండ్లను ప్రదర్శనకు ఉంచారు.

అమెరికాలోని ఒక ప్రాంతంలో స్థానిక సూపర్ మార్కెట్ నిర్వాహకులు గిన్నీస్ రికార్డ్స్ లో చోటు సంపాదించేందుకు 31 కిలోల అరటిపండ్లను ధాన్యంలా పోశారు.చికాగోలోని ఫ్రెష్ డెల్ మోంటే.

జువెల్ ఓస్కో అనే స్టోర్ తో కలిసి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది.ఈ ప్రదర్శనలో యునైటెడ్ స్టేట్స్‌లోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని వెస్ట్ మాంట్ లోని ఒక సూపర్ మార్కెట్ ఆవరణలో 31,757 కిలోల అరటిపండ్లను పోశారు.19 రకాల పండ్లను ప్రదర్శనకు ఉంచారు.ఈ ప్రదర్శను చూడటానికి సందర్శకులు భారీగా తరలివచ్చారు.

ఈ ప్రదర్శనను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.ఇన్ని అరటిపండ్లను ఎలా పోశారంటూ అవాక్కయ్యారు.

చివరికి దీనికి గాను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది.గిన్నీస్ బుక్ లోకి ఎక్కడంపై నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.

Telugu Thousand Banana, Kg Bananas, America, Guinness, Gunnis, Illinois, Display

ఈ రికార్డు సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉందని, దీని కోసం చాలా శ్రమించామని చెప్పుకొచ్చారు.ప్రదర్శన అనంతరం పండ్లలో కొన్నింటిని స్థానికులకు పంచగా.మిగతావి ఫుడ్ బ్యాంక్ కు డోనేట్ చేశారు.వీటిని ఇలా ప్రదర్శనకు ఉంచడానికి మూడు రోజుల సమయం పట్టిందని నిర్వాహకులు చెబుతున్నారు.గతంలో ఈ రికార్డు బ్రెజిల్ కు చెందిన డి అగ్రికల్చరల్ ఈ కంపెనీ పేరుపై నమోదు అయింది.ఆ కంపెనీలో గతంలో 19 వేల కిలోల అరిటిపండ్లను కుప్పలుగా పోసింది.

ఆ రికార్డును ఇప్పుడు బ్రేక్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube