యాదాద్రి జిల్లా:తుర్కపల్లి మండలం మాదాపూర్ లో గల సూర్య ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలాంటి అనుమతులు లేకుండా స్కానింగ్,అర్హతలేని వైద్యులతో ఆసుపత్రి నిర్వహిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై స్పందించిన డిఎంహెచ్ఓ మలికార్జున్ రావు సమగ్ర విచారణ జరిపిన అనంతరం ఆసుపత్రి సీజ్ చేశారు.







