సాయి పల్లవి, సమంత.. వీరిద్దరి మధ్య ఇది గమనించారా?

సమంత వర్సెస్ సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే చర్చ నడుస్తోంది.ఇక ఇద్దరు హీరోయిన్లను అటు ప్రేక్షకులు అందరూ కూడా పోల్చి చుస్తూ ఉన్నారు అని చెప్పాలీ.

 Differences Between Sai Pallavi And Samantha Sai Pallavi , Samantha , Tollywood-TeluguStop.com

ఆ వివరాలు ఏంటో మనం కూడా తెలుసుకుందాం… ఏ మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సమంత మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.తెలుగు ప్రేక్షకుల హృదయాలను మాత్రమే కాదు నాగ చైతన్యను కూడా ప్రేమలో పడేసింది.

ఇక ఈ అమ్మడికి అదృష్టం బాగా కలిసొచ్చింది.తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించింది.

ఇక ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లు కూడా చూసింది.అయితే ఆ తర్వాత తన ప్రియసఖుడు నాగచైతన్య పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.అయితే పెళ్లి తర్వాత కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.పెళ్లికి ముందు కాస్త లిమిటేషన్స్ తో గ్లామర్ పాత్రలు చేసిన పెళ్లి తర్వాత మాత్రం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసింది.

కానీ ఇప్పుడు విడాకులు ఇచ్చిన తర్వాత మాత్రం అతిగా అందాలను ఒలకబోస్తూ ఒకింత అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి.అయితే సాయి పల్లవి కూడా సమంత లాగానే మొదటి సినిమాతో హిట్ కొట్టి అందరి దృష్టిలో పడింది.

Telugu Allu Arjun, Love Story, Nagachaitanya, Pushpa, Sai Pallavi, Samantha, Vir

ముఖ్యంగా తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పి మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ పోతుంది సాయి పల్లవి.కెరీర్ మొదటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా గ్లామర్ పాత్రల జోలికి మాత్రం పోలేదు అనే చెప్పాలి.సమంత ఫ్లాప్స్ రాగానే తన అందాలను ఎరగా వేసి ఆఫర్లు అందుకుంటే సాయి పల్లవి మాత్రం ఫ్లాప్ వచ్చినా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.

ఇలా సమంత సినిమాలో గ్లామర్ కోసం ప్రేక్షకులు వెళ్తుంటే సాయి పల్లవి సినిమా కోసం ప్రేక్షకులు వెళ్తున్నారు అన్న చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube