చోడవరం మండలం జి.జగన్నాధ పురం లో విశాఖ డైరీ సొసైటీలో పాలు పోస్తున్నా రైతులకు మోసం జరుగుతుందని అలాగే గత రెండు సంవత్సరాలుగా పాలు రైతులకు బోనస్ లు ఎవ్వకుండా పిఎస్ తది తరులు కుమ్మక్కు అయి బోనస్ అమౌంట్ ను స్వాహా చేశారని ఆరోపణ చేశారు రైతులు అలాగే సుఖీభవ కార్డును తీసేస్తామని ఆవులకు ఇన్సూరెన్స్ కట్ చేస్తామని బెదిరింపులు, న్యాయం కోసం పాడి రైతులు విశాఖ డైరీ అధికారులకు, స్థానిక శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ దగ్గరకు వెళ్లి చెప్పినా న్యాయం జరగలేదని విసుగు చెందిన పాడి రైతులు విశాఖ డైరీ లో పాలు పోసిన 50 మంది పాడి రైతులు హెరిటేజ్ సంస్థ కు మారిపోయారు సుమారుగా రోజుకు 600 లీటర్లు హెరిటేజ్ డెయిరీ కి వెళుతున్నాయి విశాఖ డెయిరీ పిఎస్ సూపర్వైజర్, మేనేజర్ తది తరులు ఓర్వలేక రైతులను మానసి కంగా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.







