పాపం.. ఎఫ్ 3 సినిమాను గట్టి దెబ్బ కొట్టిన కొత్త సినిమాలు!

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘ఎఫ్ 3’.ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది.

 Effect On F3 Movie Collections, F3 Movie, Anil Ravipudi, Venkatesh, Varun Tej, F-TeluguStop.com

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను కూడా చేసాడు.ఈ సినిమా గత నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.దీంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకు పోతుంది.

అయితే ఈ క్రమంలోనే ఎఫ్ 3 సినిమాకు ఊహించని షాక్ తగిలింది.ఈ సినిమా ఒక వారం రోజుల పాటు ఎలాంటి పోటీ లేకుండా కలెక్షన్స్ ను తన ఖాతాలో వేసుకుంది.

అయితే ఈ సినిమా రెండవ వారంలోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రం ఈ సినిమాకు గట్టి పోటీ నెలకొంది.మొన్న వారం ఈ సినిమాకు పోటీగా మేజర్, విక్రమ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అయితే ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఎఫ్ 3 సినిమాకు దెబ్బ గట్టిగానే తగిలింది.గత వారం రోజులుగా ఈ సినిమా 55 కోట్ల దాకా షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది.

ఇలాంటి తరుణంలో ఈ సినిమాకు వరుసగా పోటీ నెలకొనడంతో ఎఫ్ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అవుతుందో లేదో అని ట్రేడ్ వర్గాలు వారు చెప్పుకుంటున్నారు.

Telugu Anil Ravipudi, Effect, Varun Tej, Venkatesh, Vikram-Movie

ఈ సినిమా వీకెండ్ తర్వాత కలెక్షన్స్ పరంగా డ్రాప్ అయ్యింది.దీనికి కారణం కొత్త సినిమాలు అనే తెలుస్తుంది.రెండు సినిమాలు రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకోవడమే కాకుండా ఓపెనింగ్స్ లో కూడా సత్తా చాటాయి.

మేజర్, విక్రమ్ రెండు కూడా బలమైన కంటెంట్ కలిగి ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాలను హిట్ చేసేశాయి.దీంతో ఈ రెండు కొత్త సినిమాల కారణంగా ఎఫ్ 3 వెనుకబడి పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube