సభ కి హాజరైన ప్రొఫెసర్ లు కోదండరాం, హరగోపాల్, సీపీఐ నారాయణ, కొలికలపుడి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, మజీ కలెక్టర్ గోపాలరావు,సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు భారీగా పాల్గొన్నఅమరావతి రైతులు ,రైతు కూలీలు నాయకులు అంబేద్కర్, న్యాయ దేవతల విగ్రహాలకు పూలదండలు వేసి పాలాభిషేకం చేసిన నాయకులు ప్రొఫెసర్ కోదండరాం కోర్టు తీర్పునకు లోబడి రాజధాని అభివృద్ధి చేపట్టాలి ఇలా తస్కారం చేయటం సమంజసం కాదు వెంటనే హైకోర్టు తీర్పునకు లోబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.మిగిలిన భవనాల నిర్మాణాల పనులు పూర్తి చేయాలి







