రాఖీ సవంత్, ఉర్ఫి జావెద్ ముద్దులాట.. అది చూసి మీరు ఆ టైపా అంటూ నెటిజన్స్ కామెంట్స్!

బాలీవుడ్ సినీ, టెలివిజన్ నటి రాఖీ సావంత్ గురించి అందరికీ పరిచయమే.నటిగానే కాకుండా డాన్సర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.

 Rakhi Sawant Urfi Javed Kissing Netizens Comments And Trolling Details, Rakhi S-TeluguStop.com

అంతేకాకుండా ఆమె హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నది.చివరి వరకు పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో తెగ పంచుకుంటుంది.

ఇక తాజాగా తన లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు గురించి పంచుకుంది రాఖీ సావంత్.

ఇక ఆమె ఎన్నో స్పెషల్ సాంగ్ లలో హాట్ లుక్ లో కనిపించగా.

ఆమెకు ఐటమ్ గర్ల్, ఐటెం బాంబ్ అనే పేర్లు కూడా ఉన్నాయి.ఈమె ఎప్పుడు ఏదో ఒక విషయం తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

ఇక ఈమె సోషల్ మీడియాలో పంచుకునే ఫోటోలను చూస్తే మాత్రం మతిపోవడం ఖాయం.కొన్ని కొన్ని సార్లు బోల్డ్ కంటెంట్ తో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో విషయంలో బాగా హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.

ఈ ముద్దుగుమ్మ మరో బ్యూటీ ఉర్ఫి జావేద్ తో ముద్దులాడింది.బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు.

పలు వివాదాలను తట్టి లేపడం లో సంచలనానికి మారు పేరని చెప్పాలి.ఇక బాలీవుడ్ బుల్లితెర ఎంట్రీతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఇక పలు సీరియల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకి బి టౌన్ లో అంతగా గుర్తింపు రాలేదు.

Telugu Bollywood, Rakhi Sawant, Urfi Javed, Urfijaved, Urfi Javed Club-Movie

ఆ తర్వాత బిగ్ బాస్ ఒటీటీ వెర్షన్ లో ఎంపికై అడపాదడపా కొంతవరకూ గుర్తింపు సంపాదించుకుంది.కానీ బిగ్ బాస్ హౌస్ లో ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను ఎంతో కాలం మెప్పించలేకపోయింది.ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన గ్లామర్ అప్ డేట్స్ నెట్టింట్లో పంచుకుంటుంది.ఎలాగైనా ఫేమ్ సంపాదించుకోవాలన్నా ఆలోచనలో వెరైటీ దుస్తులు, హాట్ హాట్ డ్రెస్సులతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది.

Telugu Bollywood, Rakhi Sawant, Urfi Javed, Urfijaved, Urfi Javed Club-Movie

ఉర్ఫి పంచుకునే హాట్ పోస్ట్లు నెటిజన్లను మరో లెవెల్ లో ఆకట్టుకుంటాయి.ఇలాంటి డ్రెస్సులు వేయడం వల్ల ఉర్ఫి ట్రోల్లర్స్ నోట్లో నానుతూనే ఉంటుంది.అలా ఓ వైపు రాఖీ సావంత్, మరోవైపు జావేద్ ఇద్దరూ బాగా హాట్ బ్యూటీ లనే చెప్పాలి.వీరిద్దరూ ఒకే దగ్గర ఉంటే మాత్రం అది కచ్చితంగా హాట్ టాపిక్ గా మారుతోంది.

అలా తాజాగా జావేద్ మూడు మిలియన్ క్లబ్ అనే పేరుతో పార్టీ ఇవ్వగా ఆ పార్టీకి తన సన్నిహితుల అందర్నీ పిలుచుకుంది.

అందులో పూనమ్ పాండే, రాఖీ సావంత్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.

అయితే రాఖీ సావంత్, ఉర్ఫి జావేద్ లు ఒకే చోట చేరి కెమెరాల ముందు తెగ ముద్దులు పెట్టుకున్నారు.ఇక వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట్లో వైరల్ గా మారగా.

ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు మీరు ఆ టైపా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube