టెలికామ్/టెలిఫోన్ అడ్వైజరి కమిటీ మెంబెర్ గా దైద రవీందర్

నల్లగొండ జిల్లా:భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) చైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ న్యూఢిల్లీ వారు నల్గొండ జిల్లా టెలికాం/టెలిఫోన్ అడ్వైజరి కమిటీ మెంబెర్ గా దైద రవీందర్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

 Daida Ravinder As A Member Of The Telecom / Telephone Advisory Committee-TeluguStop.com

అలాగే రాబోయే రోజుల్లో తన మీద నమ్మకంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి & కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ పని అప్పచెప్పినా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిబద్ధతతో పని చేస్తానని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube