నయనతార కంటే నువ్వే అందంగా ఉన్నావ్.. యాంకర్ పై నెటిజన్స్ కామెంట్స్?

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుని.

అంతేకాకుండా ప్రస్తుతం కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి పోతోంది.ఇకపోతే గత కొంతకాలంగా నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ జంట తమిళ సినీ పరిశ్రమలో డ్రీమ్ కపుల్ గా కూడా పేరు తెచ్చుకున్నారు.ఇదిలా ఉంటే ఈ జంట ఇప్పుడు ఇప్పుడు ఒకటవుతారా అని అభిమానులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ లో ఎంతో మంది ప్రముఖులు కూడా నేను ఒకటి అయితే చూడాలి అని ఆశిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, తిరుమలలో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా.

Advertisement

ఈ జంట గలాట్టా క్రౌన్‌ 2022 అవార్డు ఫంక్షన్‌లో పాల్గొంది.ఈ సందర్భంగా నయనతార ది ఎంప్రెస్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ సినిమా అవార్డును సొంతం చేసుకుంది.

అనంతరం గలాట్టా యూట్యూబ్‌ ఛానల్స్‌ యాంకర్‌ వీజే పార్వతి, నయనతార తో కలిసి ఒక ఫొటో దిగారు.

ఆ ఫోటోను పార్వతి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు.ఈ ఫొటో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే ఈ ఫోటోపై దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.

నయన్‌ కంటే నువ్వే అందంగా ఉన్నట్లు అనిపిస్తోంది పారు.పారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

నయన్‌ కంటే నువ్వే అందంగా ఉన్నావు.అంటూ రరకాలుగా స్పందిస్తుటున్నారు.

Advertisement

అక్కా పో అఅక్క నయనతార కంటే నువ్వే అందంగా ఉన్నావు నువ్వు నయనతారకంటే అందంగా ఉన్నావు.నీకు సిల్వర్‌ స్క్రీన్‌ లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు పెట్టాల్సింది అంటూ రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

తాజా వార్తలు