రైతులకు గమనిక.. ఈ నెల 16 నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు వేసవి సెలవులు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు 20 రోజులు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ డోలే లక్ష్మి ప్రసన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.చాంబర్ ఆఫ్ కామర్స్ , కార్మిక సంఘాల కోరిక మేరకు ఈ నెల 16 నుండి జూన్ 4 వ తేదీ వరకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.

 Note To Farmers .. Summer Vacations To The Agricultural Market Yard From The 16t-TeluguStop.com

జూన్ 6 నుండి మార్కెట్ యార్డులో క్రయ విక్రయాలు యధావిధిగా జరుగుతాయని తెలిపారు.జిల్లా రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube